Sri Venkateswara Suprabhatam in Telugu – వేంకటేశ్వర సుప్రభాతం
Sri Venkateswara Suprabhatam in Telugu కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతేఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ భావంకౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు దిక్కున తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము రామా. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు భావంఓ గోవిందా లెమ్ము. గరుడధ్వజము కలిగిన ఓ దేవా లెమ్ము.ఓ లక్ష్మీవల్లభ లెమ్ము. లేచి ముల్లోకములకు శుభములు కలిగేలా చూడుము. మాతస్సమస్త జగతాం మధుకైటభారేఃవక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తేశ్రీస్వామిని … Continue reading Sri Venkateswara Suprabhatam in Telugu – వేంకటేశ్వర సుప్రభాతం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed