Vishnu Pratasmarana stotram

ప్రాతః స్మరామి భవభీతి మహార్తి శాంత్యై
నారాయణం గరుడవాహన మబ్జనాభం
గ్రాహాభిభూత వరవారణ ముక్తి హేతుం
చక్రాయుధం తరుణ వారిజపత్ర నేత్రం

ప్రాతర్నమామి మనసా వచసా చ మూర్ధ్నా
పాదారవింద యుగలం పరమస్య పుంసః
నారాయణస్య నరకార్ణవ తారణస్య
పారాయణ ప్రవణ విప్ర పరాయణస్య

ప్రాతర్భజామి భజతా మభయంకరం తం
ప్రాక్సర్వజన్మకృత పాపభయాపహత్యై
యో గ్రాహవక్త్ర పతితాంఘ్రి గజేంద్రఘోర
శోక ప్రణాశనకరో ధృత శంఖ చక్రః

శ్లోకత్రయమిదం పుణ్యం ప్రాతః ప్రాతః పఠేత్తు యః
లోకత్రయగురుస్తస్మై దద్యాదాత్మపదం హరిః

👉 YouTube Channel
👉 bakthivahini.com