Sri Vishnu Pratasmarana stotram – ప్రాతఃస్మరణ స్తోత్రమ్
Vishnu Pratasmarana stotram ప్రాతః స్మరామి భవభీతి మహార్తి శాంత్యైనారాయణం గరుడవాహన మబ్జనాభంగ్రాహాభిభూత వరవారణ ముక్తి హేతుంచక్రాయుధం తరుణ వారిజపత్ర నేత్రం ప్రాతర్నమామి మనసా వచసా చ మూర్ధ్నాపాదారవింద యుగలం పరమస్య పుంసఃనారాయణస్య నరకార్ణవ తారణస్యపారాయణ ప్రవణ విప్ర పరాయణస్య ప్రాతర్భజామి భజతా మభయంకరం తంప్రాక్సర్వజన్మకృత పాపభయాపహత్యైయో గ్రాహవక్త్ర పతితాంఘ్రి గజేంద్రఘోరశోక ప్రణాశనకరో ధృత శంఖ చక్రః శ్లోకత్రయమిదం పుణ్యం ప్రాతః ప్రాతః పఠేత్తు యఃలోకత్రయగురుస్తస్మై దద్యాదాత్మపదం హరిః 👉 YouTube Channel👉 bakthivahini.com
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed