Vishnu Shodasa Nama Stotram in Telugu – శ్రీ విష్ణు షోడశనామ స్తోత్రం

Vishnu Shodasa Nama Stotram ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్దనమ్శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిమ్ యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమమ్నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమమ్ దుస్స్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్కాననే నారసింహం చ పావకే జలశాయినమ్ జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనమ్గమనే వామనం చైవ సర్వకార్యేషు మాధవమ్ షోడశైతాని నామాని ప్రాతరూత్థాయ యః పఠేత్సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకే మహీయతే 👉 YouTube Channel👉 bakthivahini.com