Varahi Anugraha Ashtakam
ఈశ్వరఉవాచ :
మాతర్జగద్రచన నాటకసూత్రధార–స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్
ఈశోప్యమీశ్వర పదం సముపైతి తాదృక్కోన్యః స్తవం కిమివ తావకమాదధాతు
నామానికింతు గృణతస్తవ లోకతుండే నాడంబరం స్పృశతి దండధరస్య దండః
తల్లేశలంఘిత భవాంబు నిధీయతోయంత్వన్నామ సంస్మృతి రియం న పునః స్తుతిస్తే
త్వచ్చింతనాద రసముల్లసదప్రమేయా నందోదయాత్స ముదితః స్ఫుటరోమహర్షః
మాతర్నమామి సుదినాని సదేత్యముం త్వామభ్యర్థయేర్థమితి పూరయతాద్దయాలో
ఇంద్రేందు మౌలివిధి కేశవ మౌలిరత్న రోచిశ్చ యోజ్జ్వలిత పాదసరోజయుగ్మే
చేతో నతౌ మమ సదాప్రతిబింబితా త్వం భూయో భవాని భవనాశిని భావయే త్వామ్
లీలోద్ధృతక్షితి తలస్యవరాహమూర్తే ర్వారాహమూర్తి రఖిలార్థకరీత్వమేవ
ప్రాలేయరశ్మి సుకలోల్లసితావతంసాత్వం దేవి వామతనుభాగహరా హరస్య
త్వామంబతప్త కనకోజ్జ్వలకాంతిమంతర్యే చింతయంతి యువతీతనుమం గలాంతామ్
చక్రాయుధాం త్రినయనాం వరపోత్రివక్త్రాం తేషాం పదాంబుజయుగం ప్రణమంతి దేవాః
త్వత్సే వనస్ఖలిత పాపచయస్య మాతర్మోక్షోపి యస్య న సతోగణనాముపైతి
దేవాసురోరగ నృపూజితపాదపీఠః కస్యాః శ్రియః స ఖలు భాజనతాంన ధత్తే
కిందుష్కరం త్వయి మనోవిషయం గతాయాం కిం దుర్లభం త్వయి విధానువదర్చితాయామ్
కిం దుర్భరం త్వయి సకృత్స్మృతిమా గతాయాం కిం దుర్జయం త్వయి కృతస్తుతి వాదపుంసామ్
ఇతిశ్రీ వారాహి అనుగ్రహాష్టకం
Bhagavad Gita Chapter 10 Verse 8 ప్రతిరోజూ ఉదయం లేచి, మనం ఎన్నో కలలతో, ఆశలతో రోజును ప్రారంభిస్తాం.…
Bhagavad Gita Chapter 10 Verse 7 ఈ రోజుల్లో చాలా మంది ఉదయం లేవగానే ఒక రకమైన అలసటతో…
Bhagavad Gita Chapter 10 Verse 6 ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య – "అసలు నేనెవరిని?…
Bhagavad Gita Chapter 10 Verse 4 & 5 ఈ రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న ఒకే…
Bhagavad Gita Chapter 10 Verse 3 మనలో చాలామంది రాత్రి పడుకునే ముందు ఒకే ఆలోచనతో సతమతమవుతుంటారు. "ఈరోజు…
Bhagavad Gita Chapter 10 Verse 2 మనలో చాలా మంది జీవితం... బయట ప్రపంచంతో యుద్ధం చేయడం కంటే,…