Varahi Astothara Sathanama Stotram – వారాహి అస్తోత్తర శతనామ స్తోత్రం

Varahi Astothara Sathanama Stotram

కిరిచక్రరథారూఢా శత్రుసంహారకారిణీ
క్రియాశక్తిస్వరూపా చ దండనాథా మహోజ్జ్వలా
హలాయుధా హర్షదాత్రీ హలనిర్భిన్నశాత్రవా
భక్తార్తితాపశమనీ ముసలాయుధశోభినీ
కుర్వంతీ కారయంతీ చ కర్మమాలాతరంగిణీ
కామప్రదా భగవతీ భక్తశత్రువినాశినీ
ఉగ్రరూపా మహాదేవీ స్వప్నానుగ్రహదాయినీ
కోలాస్యా చంద్రచూడా చ త్రినేత్రా హయవాహనా
పాశహస్తా శక్తిపాణిః ముద్గరాయుధధారిణి
హస్తాంకుశా జ్వలన్నేత్రా చతుర్బాహుసమన్వితా
విద్యుద్వర్ణా వహ్నినేత్రా శత్రువర్గవినాశినీ
కరవీరప్రియా మాతా బిల్వార్చనవరప్రదా
వార్తాళీ చైవ వారాహీ వరాహాస్యా వరప్రదా
అంధినీ రుంధినీ చైవ జంభినీ మోహినీ తథా
స్తంభినీ చేతివిఖ్యాతా దేవ్యష్టకవిరాజితా
ఉగ్రరూపా మహాదేవీ మహావీరా మహాద్యుతిః
కిరాతరూపా సర్వేశీ అంతఃశత్రువినాశినీ
పరిణామక్రమా వీరా పరిపాకస్వరూపిణీ
నీలోత్పలతిలైః ప్రీతా శక్తిషోడశసేవితా
నారికేళోదక ప్రీతా శుద్ధోదక సమాదరా
ఉచ్చాటనీ తదీశీ చ శోషణీ శోషణేశ్వరీ
మారణీ మారణేశీ చ భీషణీ భీషణేశ్వరీ
త్రాసనీ త్రాసనేశీ చ కంపనీ కంపనీశ్వరీ
ఆజ్ఞావివర్తినీ పశ్చాదాజ్ఞావివర్తినీశ్వరీ
వస్తుజాతేశ్వరీ చాథ సర్వసంపాదనీశ్వరీ
నిగ్రహానుగ్రహదక్షా చ భక్తవాత్సల్యశోభినీ
కిరాతస్వప్నరూపా చ బహుధాభక్తరక్షిణీ
వశంకరీ మంత్రరూపా హుంబీజేనసమన్వితా
రంశక్తిః క్లీం కీలకా చ సర్వశత్రువినాశినీ
జపధ్యానసమారాధ్యా హోమతర్పణతర్పితా
దంష్ట్రాకరాళవదనా వికృతాస్యా మహారవా
ఊర్ధ్వకేశీ చోగ్రధరా సోమసూర్యాగ్నిలోచనా
రౌద్రీశక్తిః పరావ్యక్తా చేశ్వరీ పరదేవతా
విధివిష్ణుశివాద్యర్చ్యా మృత్యుభీత్యపనోదినీ
జితరంభోరుయుగళా రిపుసంహారతాండవా
భక్తరక్షణసంలగ్నా శత్రుకర్మవినాశినీ
తార్క్ష్యారూఢా సువర్ణాభా శత్రుమారణకారిణీ
అశ్వారూఢా రక్తవర్ణా రక్తవస్త్రాద్యలంకృతా
జనవశ్యకరీ మాతా భక్తానుగ్రహదాయినీ
దంష్ట్రాధృతధరా దేవీ ప్రాణవాయుప్రదా సదా
దూర్వాస్యా భూప్రదా చాపి సర్వాభీష్టఫలప్రదా
త్రిలోచనఋషిప్రీతా పంచమీ పరమేశ్వరీ
సేనాధికారిణీ చోగ్రా వారాహీ చ శుభప్రదా
ఇతి శ్రీ వారాహీ అష్టోత్తరశతనామ స్తోత్రం

🌐 https://bakthivahini.com/

youtu.be/aJWs5IdxfcE

  • Related Posts

    Varahi Anugraha Ashtakam-వారాహి అనుగ్రహ అష్టకం | ఈశ్వరఉవాచ

    Varahi Anugraha Ashtakam ఈశ్వరఉవాచ :మాతర్జగద్రచన నాటకసూత్రధార–స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్ఈశోప్యమీశ్వర పదం సముపైతి తాదృక్కోన్యః స్తవం కిమివ తావకమాదధాతునామానికింతు గృణతస్తవ లోకతుండే నాడంబరం స్పృశతి దండధరస్య దండఃతల్లేశలంఘిత భవాంబు నిధీయతోయంత్వన్నామ సంస్మృతి రియం న పునః స్తుతిస్తేత్వచ్చింతనాద రసముల్లసదప్రమేయా నందోదయాత్స ముదితః స్ఫుటరోమహర్షఃమాతర్నమామి…

    భక్తి వాహిని

    భక్తి వాహిని
    108 Names of Varahi- వారాహి అష్టోత్తర నామావళి

    108 Names of Varahi ఓం వరాహవదనాయై నమఃఓం వారాహ్యై నమఃఓం వరరూపిణ్యై నమఃఓం క్రోడాననాయై నమఃఓం కోలముఖ్యై నమఃఓం జగదంబాయై నమఃఓం తారుణ్యై నమఃఓం విశ్వేశ్వర్యై నమఃఓం శంఖిన్యై నమఃఓం చక్రిణ్యై నమఃఓం ఖడ్గశూలగదాహస్తాయై నమఃఓం ముసలధారిణ్యై నమఃఓం హలసకాది…

    భక్తి వాహిని

    భక్తి వాహిని