Varahi Dwadasa Namalu Telugu -వారాహి ద్వాదశ నామాలు

Varahi Dwadasa Namalu Telugu

అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య
అశ్వానన ఋషిః అనుష్టుప్ఛందః శ్రీవారాహీ దేవతా
శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం
సర్వ సంకట హరణ జపే వినియోగః
పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా
వార్తాలీ చ మహాసేనా ప్యాజ్ఞ చక్రేశ్వరీ తథా
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే
శ్రీ పంచమ్యై నమః
శ్రీ దండనాథాయై నమః
శ్రీ సంకేతాయై నమః
శ్రీ సమయేశ్వర్యై నమః
శ్రీ సమయసంకేతాయై నమః
శ్రీ వారాహ్యై నమః
శ్రీ పోత్రిణ్యై నమః
శ్రీ శివాయై నమః
శ్రీ వార్తాళ్యై నమః
శ్రీ మహాసేనాయై నమః
శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః
శ్రీ అరిఘ్న్యై నమః

🌐 https://bakthivahini.com/

youtu.be/XZ3kQyE6ei4

  • Related Posts

    Varahi Anugraha Ashtakam-వారాహి అనుగ్రహ అష్టకం | ఈశ్వరఉవాచ

    Varahi Anugraha Ashtakam ఈశ్వరఉవాచ :మాతర్జగద్రచన నాటకసూత్రధార–స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్ఈశోప్యమీశ్వర పదం సముపైతి తాదృక్కోన్యః స్తవం కిమివ తావకమాదధాతునామానికింతు గృణతస్తవ లోకతుండే నాడంబరం స్పృశతి దండధరస్య దండఃతల్లేశలంఘిత భవాంబు నిధీయతోయంత్వన్నామ సంస్మృతి రియం న పునః స్తుతిస్తేత్వచ్చింతనాద రసముల్లసదప్రమేయా నందోదయాత్స ముదితః స్ఫుటరోమహర్షఃమాతర్నమామి…

    భక్తి వాహిని

    భక్తి వాహిని
    Varahi Ashtottara Shatanamavali Telugu- వారాహి అష్టోత్తర నామావళి

    Varahi Ashtottara Shatanamavali Telugu ఓం వరాహవదనాయై నమఃఓం వారాహ్యై నమఃఓం వరరూపిణ్యై నమఃఓం క్రోడాననాయై నమఃఓం కోలముఖ్యై నమఃఓం జగదంబాయై నమఃఓం తారుణ్యై నమఃఓం విశ్వేశ్వర్యై నమఃఓం శంఖిన్యై నమఃఓం చక్రిణ్యై నమఃఓం ఖడ్గశూలగదాహస్తాయై నమఃఓం ముసలధారిణ్యై నమఃఓం హలసకాది…

    భక్తి వాహిని

    భక్తి వాహిని