Varahi Dwadasa Namalu Telugu
అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య
అశ్వానన ఋషిః అనుష్టుప్ఛందః శ్రీవారాహీ దేవతా
శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం
సర్వ సంకట హరణ జపే వినియోగః
పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా
వార్తాలీ చ మహాసేనా ప్యాజ్ఞ చక్రేశ్వరీ తథా
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే
శ్రీ పంచమ్యై నమః
శ్రీ దండనాథాయై నమః
శ్రీ సంకేతాయై నమః
శ్రీ సమయేశ్వర్యై నమః
శ్రీ సమయసంకేతాయై నమః
శ్రీ వారాహ్యై నమః
శ్రీ పోత్రిణ్యై నమః
శ్రీ శివాయై నమః
శ్రీ వార్తాళ్యై నమః
శ్రీ మహాసేనాయై నమః
శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః
శ్రీ అరిఘ్న్యై నమః
Bhagavad Gita Chapter 10 Verse 8 ప్రతిరోజూ ఉదయం లేచి, మనం ఎన్నో కలలతో, ఆశలతో రోజును ప్రారంభిస్తాం.…
Bhagavad Gita Chapter 10 Verse 7 ఈ రోజుల్లో చాలా మంది ఉదయం లేవగానే ఒక రకమైన అలసటతో…
Bhagavad Gita Chapter 10 Verse 6 ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య – "అసలు నేనెవరిని?…
Bhagavad Gita Chapter 10 Verse 4 & 5 ఈ రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న ఒకే…
Bhagavad Gita Chapter 10 Verse 3 మనలో చాలామంది రాత్రి పడుకునే ముందు ఒకే ఆలోచనతో సతమతమవుతుంటారు. "ఈరోజు…
Bhagavad Gita Chapter 10 Verse 2 మనలో చాలా మంది జీవితం... బయట ప్రపంచంతో యుద్ధం చేయడం కంటే,…