Varahi Stotram-వారాహి స్తోత్రం-నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ

Varahi Stotram

“నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో
సర్వ భాధా ప్రశమన౦ కురు శా౦తి౦ ప్రయచ్ఛమే”
భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్
అథ ధ్యానమ్:
వన్దే వారాహవక్త్రాం వరమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషాం
హారాగ్రైవేయతుఙ్గస్తనభరనమితాం పీతకౌశేయవస్త్రామ్
దేవీం దక్షోర్ధ్వహస్తే ముసలమథపరం లాఙ్గలం వా కపాలం
వామాభ్యాం ధారయన్తీం కువలయకలికాం శ్యామలాం సుప్రసన్నామ్
నమోఽస్తు దేవి వారాహి జయైఙ్కారస్వరూపిణి
జయ వారాహి విశ్వేశి ముఖ్యవారాహి తే నమః
వారాహముఖి వన్దే త్వాం అన్ధే అన్ధిని తే నమః
సర్వదుర్ష్టప్రదుష్టానాం వాక్స్తమ్భనకరే నమః
నమః స్తమ్భిని స్తమ్భే త్వాం జృమ్భే జృమ్భిణి తే నమః
రున్ధే రున్ధిని వన్దే త్వాం నమో దేవేశి మోహిని
స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః
బాహ్వోః స్తమ్భకరీం వన్దే జిహ్వాస్తమ్భనకారిణీమ్
స్తమ్భనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనమ్
శీఘ్రం వశ్యం చ కురు మే యాఽగ్నౌ వాగాత్మికా స్థితా
ఠచతుష్టయరూపే త్వాం శరణం సర్వదా భజే
హుమాత్మికే ఫడ్రూపేణ జయ ఆద్యాననే శివే
దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరి
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమః
ఇతి భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్
లోకా సమస్తా సుఖినో భవంతు
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి

🌐 https://bakthivahini.com/

 youtu.be/-hgB5ZCNfIU

bakthivahini

Recent Posts

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 17 శ్లోకం

Bhagavath Geetha Telugu జీవితం అంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి మనకు అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి.…

8 hours ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 16 శ్లోకాలు

Bhagavath Geetha Telugu జీవితంలో ఒక్కోసారి మనకు తెలియని నిరాశ ఆవహిస్తుంది. "నేను ఇంతేనా? నా వల్ల ఏమవుతుంది?" అని…

1 day ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 15 శ్లోకాలు

Bhagavath Geetha Telugu జీవితం అనే ప్రయాణంలో మనం తరచుగా ఒత్తిడి, భయం, మరియు గందరగోళానికి లోనవుతుంటాం. "ఈ సమస్యలతో…

2 days ago

Ugadi 2026 ప్రత్యేకత: ఆధ్యాత్మిక అర్థం, తేదీ, శుభ ముహూర్తం & ఉగాది పచ్చడి జీవన పాఠాలు

Ugadi 2026 ప్రకృతి పాత ఆకులను రాల్చేసి, కొత్త చిగురులు తొడుగుతున్న సమయం. మన చుట్టూ ఉన్న గాలిలో ఒక…

2 days ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 14 శ్లోకాలు

Bhagavath Geetha Telugu మన జీవితంలో ఎప్పుడో ఒకసారి కొన్ని క్షణాలు ఎదురవుతాయి—అవి మన ఆలోచనా విధానాన్ని, మన వ్యక్తిత్వాన్ని…

4 days ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 13 శ్లోకాలు

Bhagavath Geetha Telugu ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో సందేహాలు, భయాలు, ఊహించని సమస్యలు ఎదురుకావడం చాలా…

5 days ago