Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం
Gajendra Moksham Telugu వినుదట జీవుల మొరలుచనుదట చనరాని చోట్ల శరణార్థులకోయనుదట పిలిచిన సర్వముగనుదట సందేహమయ్యె గరుణావార్థీ! అర్థాలు కరుణావార్థీ! = ఓ దయా సముద్రుడా!జీవుల మొరలు = దీనజనుల ప్రార్ధనలను, ఆర్తనాదాలనువినుదువు + అట = వింటావటచనన్ + రానిచోట్లన్…
భక్తి వాహిని