Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం
Gajendra Moksham Telugu అని పలికిన నరవింద మందిరయగు నయ్యిందిరాదేవి మందస్మిత చంద్రికాసుందర వదనారవింద యగుచు ముకుందునకి ట్లనియె.దేవా ! దేవరయడుగులుభావంబున నిలిపి కొలుచుపని నాపని గాకో వల్లభ యే మనియెదనీవెంటను వచ్చునంటి నిఖిలాధిపతీ! పద విభజన మరియు అర్థాలు తాత్పర్యం…
భక్తి వాహిని