Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం
Gajendra Moksham Telugu నరనాథ నీకును నాచేత వివరింపబడిన యీ కృష్ణానుభావమైనగజరాజ మోక్షణకథ వినువారికియశము లిచ్చును గల్మషాపహంబుదుస్స్వప్ననాశంబు దుఃఖసంహారంబుబ్రొద్దున మేల్కొంచి పూతవృత్తినిత్యంబు బఠియించు నిర్మలాత్మకులైనవిప్రులకును బహువిభవ మమరుసంపదలు గల్గు బీడలు శాంతి బొందుసుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములుమోక్ష మఱచేతిదై యుండు ముదము…
భక్తి వాహిని