Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 10వ రోజు పారాయణ
Karthika Puranam ఏకోనవింశాధ్యాయము జ్ఞానసిద్ధుని స్తోత్రం జ్ఞానసిద్ధుడు ఇలా అన్నాడు: “వేదవేత్తల చేత – వేదవేద్యునిగానూ, వేదాంత స్థితునిగానూ, రహస్యమైనవానిగానూ, అద్వితీయునిగానూ కీర్తింపబడే వాడా! సూర్యచంద్ర శివబ్రహ్మదుల చేతా – మహారాజాధి రాజుల చేతా స్తుతింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా! నీకు…
భక్తి వాహిని