Bhagavad Gita in Telugu Language- 1వ అధ్యాయం -23వ శ్లోకం
Bhagavad Gita in Telugu Language యోత్స్యమనానవేక్షే హం య ఏతేత్ర సమాగతాఃధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః యోత్స్యమానాన్ – యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నవారినిఅవేక్షే – నేను పరిశీలించాలనుకుంటున్నానుఅహం – నేనుయే – ఎవరుఏతే – వీరుఇత్ర – ఇక్కడసమాగతాః –…
భక్తి వాహిని