Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu వినువీధిం జనుదేర గాంచి రమరుల్ విష్ణున్ సురారాతిజీవనసంపత్తి నిరాకరిష్ణు గరుణావర్ధిష్ణు యోగీంద్రహృద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజనబృందప్రాభవాలంకరిష్ణు నవోడోల్ల సదిందిరాపరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్ పదజాలం తాత్పర్యము దేవతలు ఆకాశ మార్గంలో వేగంగా వస్తున్న విష్ణువును చూశారు. ఆ విష్ణువు ఎలాంటివాడంటే:…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu నిటలాగ్రమున ముంగురులు నివురు జుంజుమ్మనిస్తూగుచుండగ మధుపముల దొలగ జూచు;ముఖ సరోజము నిండ ముసరు దేంట్లదోలగ జిల్కలల్లనల్లన చేరియోష్ఠ బింబద్యుతు లొడియ నుఱుకశుకముల దోల జక్షుర్మీనములకు మందాకినీపాఠీన లోక మెసగు;మీన పంక్తుల దాట మెయిదీగతో రాయశంపాలతలు మింట సరణి…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu అడిగెద నని కడు వడి జనునడిగిన దను మగుడ నుడుగ డని నెడ నుడుగన్వెడవెడ చిడిముడి తడబడనడు గిడు నడుగిడదు జడిమ నడుగిడునెదలన్. పదవిభాగం తాత్పర్యం శ్రీమహాలక్ష్మి తన భర్త ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలని తొందరగా ముందుకు…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu తాటంకాచలనంబున భుజనటద్ధమ్మిల్ల బంధంబునన్శాటీముక్త కుచంబుతో నదృఢ చంచత్కాంచితోన్, శీర్ణలలాటాలేపముతో, మనోహర కరాలగ్నోత్తరీయంబుతోగోటీందుప్రభతో, నురోజభర సంకోచద్విలగ్నంబుతోన్ పదవిభాగం తాటంక + అచలనంబునన్: కదలని చెవిపోగులతోభుజనటత్ + ధమ్మిల్ల బంధంబునన్: భుజాలపై కదులుతున్న ముడి వేసిన జుట్టుతోశాటీముక్త కుచంబుతోన్: తొలగిన…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu తన వేంచేయుపదంబు బేర్కొన డనాథస్త్రీజనాలాపముల్వినెనో మ్రుచ్చులు మ్రుచ్చిలించిరొ ఖలుల్ వేదప్రపంచములన్దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో, భక్తులంగని చక్రాయుధుఁ డేఁడి చూపుఁ డని ధిక్కారించిరో దుర్జనుల్ పదజాలం  తాత్పర్యం శ్రీ మహాలక్ష్మి తన భర్త అయిన విష్ణువు ఎక్కడికి వెళ్లారో…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu తదనంతరంబ ముఖారవిందకరందబిందుసందోహపరిష్యంద మానందరిందిందిర యగు నయ్యిందిరాదేవిగోవింద కరారవిందసమాకృప్యమాణసంవ్యానవేలాంచల మైపోవుచు. అర్థాలు తాత్పర్యము శ్రీ మహావిష్ణువు బయలుదేరిన తరువాత, శ్రీ మహాలక్ష్మి ఆయనను అనుసరించింది. ఆమె ముఖమనే పద్మం నుండి కారుతున్న మకరందాన్ని త్రాగడానికి వస్తున్న శ్రీ మహావిష్ణువు…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu తనవెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధవ్రాతమున్, దానివెన్కనుబక్షీంద్రుఁడు, వానిపొంతను ధనుః కౌమోదకీ శంఖచక్రనికాయంబును,నారదుండు, ధ్వజినీకాంతుండు రా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునంగలుగువా రాబాలగోపాలమున్ అర్థాలు తనవెంటన్: శ్రీ మహావిష్ణువు వెనుకనేసిరి: శ్రీ మహాలక్ష్మిలచ్చి వెంటన్: లక్ష్మీదేవి వెనుకఅవరోధవ్రాతము: అంతఃపుర…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu ఇట్లు భక్తజనపాలన పరాయణుండును, నిఖిలజంతుహృదయారవింద సదనసంస్థితుండును అగు నారాయణుండు, కరికులేంద్రవిజ్ఞాపిత నానావిధ దీనాలాపంబులు ఆకర్ణించి, లక్ష్మీకాంతావినోదంబుల దగులు చిత్తమును సాలించి, సంభ్రమించి దిశలు నిరీక్షించి, గజేంద్రరక్షా పరాయణత్వంబును అంగీకరించి, నిజపరికరంబుమరల అవధరించి, గగనంబునకు ఉద్గమించి వేంచేయునప్పుడు… స్పష్టమైన…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu సిరికిం జెప్పుడు శంఖచక్రయుగముం జేదోయి సంధింప డేపరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాంతరధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థాత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై. పదాలు – అర్థాలు గజప్రాణావనోత్సాహియై = గజరాజు యొక్క ప్రాణములను ఎట్లైనను రక్షించాలన్న దృఢమైన…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu అలవైకుంఠపురమున నగరిలో నా మూలసౌధంబుదాపల మందారవనాంతరామృతసరః ప్రాంతేందుకాంతోపలోత్పలపర్యంకరమావినోది యగు నాపన్న ప్రసన్నుండు విహ్వలనాగేంద్రము పాహి పాహి యనఁ గుయ్యాలించి సంరంభియై అర్థాలు అలవైకుంఠపురంబులోన్: గొప్పదైన ఆ వైకుంఠ పట్టణమునందునగరిలోన్: రాజమందిరములోనిఆ మూల సౌధంబు దాపల: ఆ మూలలో…

భక్తి వాహిని

భక్తి వాహిని