Venkateswara Suprabhatam Telugu Meaning – వేంకటేశ్వర సుప్రభాతం
Venkateswara Suprabhatam కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతేఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ కౌసల్యాదేవికి సుపుత్రుడైన ఓ రామా! నరులలో శ్రేష్ఠుడా! తూర్పు దిక్కున తెల్లవారుజాము ప్రారంభమైనది. దైవ సంబంధమైన నిత్యకృత్యాలను (ఆహ్నికాలు) చేయవలసి ఉన్నది. కావున, మేల్కొని రమ్ము రామా.…
భక్తి వాహిని