Varahi Mata Harathi
వారాహి జయ మంగళం
శ్రీ వారాహి శుభ మంగళం || వారాహి ||
కష్టనాశినీ శత్రుమర్దినీ మంగళం
ఇష్టదాయినీ భక్తపాలినీ మంగళం || వారాహి ||
శంఖిణీ చక్రిణీ ఖడ్గిణీ మంగళం
సస్యరూపిణీ అభయదాయినీ మంగళం || వారాహి ||
అంధినీ రుంధినీ జంభినీ మంగళం
మోహినీ స్తంభినీ కోలముఖీ మంగళం || వారాహి ||
… శ్రీ పంచమ్యై మంగళం
దండనాధాయై మంగళం
సంకేతాయై మంగళం
సమయేశ్వర్యై మంగళం
సమయ సంకేతాయై వారాహ్యై మంగళం
పోత్రిణ్యై శివాయై వార్తాళ్యై మంగళం
మహాసేనాయై ఆజ్ఞాచక్రేశ్వర్యై అరిఘ్నై మంగళం
వారాహి మంగళం వారాహి మంగళం
శ్రీ వారాహి మంగళం ||