Lakshmi Ashtottara Shatanama Stotram
దేవదేవ! మహాదేవ! త్రికాలజ్ఞ! మహేశ్వర!
కరుణాకర! దేవేశ! భక్తానుగ్రహకారక!
దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకం
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్
సర్వదారిద్య్ర శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరం
దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్
పద్మాదీనాం పరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్
సమస్త దేవ సంసేవ్య అణిమాద్యష్ట సిద్ధిదం
కిమత్ర బహుక్తేన దేవి ప్రత్యక్షదాయకం
తవ ప్రీత్యర్థం వక్ష్యామి సమాహితమనాశ్శృణు
అస్య శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామస్తోత్ర మహా మంత్రస్య మహాలక్ష్మీస్తు దేవతా, క్లీం బీజం, భువనేశ్వరీ శక్తి, శ్రీ మహాలక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్ధే జపే వినియోగః
ఓం క్లీం అంగుష్ఠాభ్యాం నమః
ఓం మహాలక్ష్మీ తర్జనీభ్యాం నమః
ఓం విశ్వజనన్యై మధ్యమాభ్యాం నమః
ఓం శ్రియై అనామికాభ్యాం నమః
ఓం భువనేశ్వర్యై కనిష్ఠికాభ్యాం నమః
ఓం మహాలక్ష్మీ కరతల కరపృష్టాభ్యాం నమః
ఓం క్లీం హృదయాయ నమః
ఓం క్లీం శిరసే స్వాహా
ఓం క్లీం శిఖాయై వషట్
ఓం క్లీం కవచాయ హుం
ఓం క్లీం నేత్రత్రయాయ వౌషట్
ఓం క్లీం అస్త్రాయ ఫట్
ఓం భూర్బువస్సువరోమతి దిగ్బందః
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యా మభయప్రదాం మణిగణైః ర్నానావిధైః భూషితామ్
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభి స్సేవితాం
పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభి ర్యుక్తాం సదా శక్తిభిః
సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్
ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత-హితప్రదామ్
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్
వాచాం పద్మాలయాం పద్మాం శుచి స్వాహాం స్వధాం సుదాం
ధన్యాం హిరణ్యయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్
అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీమ్
నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధసంభవాం
అనుగ్రహ ప్రదాం బుద్దిం అనఘాం హరివల్లబాం
అశోకా మమృతాం దీప్తాం లోకశోక వినాశినీమ్
నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరమ్
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీమ్
పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమామ్
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీమ్
పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభామ్
నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీమ్
చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందుశీతలామ్
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్
విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్య్ర నాశినీమ్
ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియమ్
భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీమ్
వసుంధరా ముదారాంగాం హరిణీం హేమమాలినీమ్
ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైణసౌమ్యాం శుభప్రదామ్
నృపవేశ్మ గతానందాం వరలక్ష్మీం వసుప్రదామ్
శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయామ్
నమామి మంగళాం దేవీం విష్ణువక్షఃస్థలస్థితామ్
విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితామ్
దారిద్య్ర ధ్వంసినీం దేవీం సర్వోపద్రవ వారిణీమ్
నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికామ్
త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీమ్
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్
మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే
త్రికాలం యో జపేద్విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః
దారిద్య్ర ధ్వంసనం కృత్వా సర్వ మాప్నోతి యత్నతః
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః
భృగువారే శతం ధీమాన్ పఠేద్వ త్సర మాత్రకమ్
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే
దారిద్య్ర మోచనం నామ స్తోత్ర మంబాపరం శతమ్
యేన శ్రియమవాప్నోతి కోటిజన్మ దరిద్రతః
భుక్త్వాతు విపులాన్ భోగానన్తే సాయుజ్య మాప్నుయాత్
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే
పఠంతు చింతయే ద్దేవీం సర్వాభరణ భూషితామ్
Bhagavad Gita 700 Slokas in Telugu మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, సందేహాలు, భయాలు సహజమే. "ఎందుకు నా…
Bhagavad Gita 700 Slokas in Telugu మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం తీసుకునే ప్రతి…
Karthika Puranam Telugu జలంధరుని యుద్ధ సన్నాహాలు ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని…
Karthika Puranam Telugu మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం…
Karthika Puranam Telugu తులసి మహాత్మ్యంపై పృధు చక్రవర్తి ప్రశ్న పృధు చక్రవర్తి నారదుడిని అడుగుతున్నాడు: 'దేవర్షీ! తులసిని స్థాపించి,…
Karthika Puranam Telugu నారదుడు చెబుతున్నాడు: ఓ పృథు భూపాలా! కార్తీక వ్రతం పాటించే పురుషుడు తప్పకుండా ఆచరించవలసిన నియమాలను…