Varahi Kavacham-వారాహి అమ్మవారి కవచం

Varahi Kavacham

అస్య శ్రీవారాహీకవచస్య త్రిలోచన ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీవారాహీ దేవతా, ఓం బీజం, గ్లౌం శక్తిః, స్వాహేతి కీలకం, మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః
ధ్యానమ్:
ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనామ్
విధివిష్ణుహరేంద్రాది మాతృభైరవసేవితామ్
జ్వలన్మణిగణప్రోక్తమకుటామావిలంబితామ్
అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ
ఏతైః సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలమ్
పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తిఫలప్రదమ్
పఠేత్త్రిసంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదమ్
వార్తాలీ మే శిరః పాతు ఘోరాహీ ఫాలముత్తమమ్
నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజనీ
ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంభినీ
పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంఠమాదరాత్
స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా
సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచితా
నాభిం చ శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణి
ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ
గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తంభినీ తథా
చండోచ్చండశ్చోరుయుగ్మం జానునీ శత్రుమర్దినీ
జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయోః
పాదాద్యంగుళిపర్యంతం పాతు చోన్మత్తభైరవీ
సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా
యుక్తాయుక్తస్థితం నిత్యం సర్వపాపాత్ప్రముచ్యతే
సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతత్పరమ్
సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే
సర్వశత్రువినాశాయ శూలినా నిర్మితం పురా
సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేషసంహతిః
వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః
తథా విధం భూతగణా న స్పృశంతి కదాచన
ఆపదః శత్రుచోరాది గ్రహదోషాశ్చ సంభవాః
మాతా పుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనమ్
తథాంగమేవ వారాహీ రక్షా రక్షాతి సర్వదా
ఇతి శ్రీరుద్రయామలతంత్రే శ్రీ వారాహీ కవచమ్

🌐 https://bakthivahini.com/

 youtu.be/8w6S9wK0c9Q

bakthivahini

Recent Posts

పితృ పక్షాలు 2026: తేదీలు, పూజా విధానం, తర్పణం గురించి పూర్తి సమాచారం

పితృ పక్షాలు 2026 పితృ పక్షాలు అంటే ఏమిటి? హిందూ సంప్రదాయంలో పూర్వీకులను స్మరించుకుని, వారికి కృతజ్ఞత తెలియజేసే అత్యంత…

1 week ago

Lakshmi Ashtottara Shatanamavali in telugu | శ్రీలక్ష్మీ అష్టోత్తరం

Lakshmi Ashtottara Shatanamavali శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళిఃఓం ప్రకృత్యై నమఃఓం వికృత్యై నమఃఓం విద్యాయై నమఃఓం సర్వభూతహితప్రదాయై నమఃఓం శ్రద్ధాయై…

2 months ago

Simhachalam Giri Pradakshina 2026 | సింహాచలం గిరి ప్రదక్షిణ

Simhachalam Giri Pradakshina 2026 ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక నిలయం, విశాఖపట్నం తీరంలో వెలసిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ వరాహ…

2 months ago

చాతుర్మాస్య దీక్ష | Chaturmasya Deeksha 2026

చాతుర్మాస్య దీక్ష మన జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులను నింపి, మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే అత్యంత పవిత్రమైన కాలం…

2 months ago

Tholi Ekadasi 2026: Life Reset Secrets in Telugu

Tholi Ekadasi 2026 మన సనాతన ధర్మంలో పండుగలకు, వ్రతాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. అందులోనూ ఆషాఢ శుద్ధ ఏకాదశి…

2 months ago

Varahi Navaratri 2026 | వారాహి దేవి నవరాత్రులు

Varahi Navaratri 2026 జీవితంలో ఎంత కష్టపడినా ఫలితం కనిపించనప్పుడు, ఇంట్లో ప్రశాంతత కరువై ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నప్పుడు మనసు…

3 months ago